Breaking News

యూత్ ఐకాన్ లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు: కోగంటి బాబు

తెలుగు తేజం, కంచికచర్ల : జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్బంగా కంచికచర్ల మండల టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కోగంటి మాట్లాడుతూ నారా లోకేష్ ‘తెలుగు యూత్ ఐకాన్, జనాకర్షణ కలిగిన నేత అని లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిస్వార్థంతో సేవచేయాలనే మీ గొప్ప బలాన్ని, సంకల్పాన్ని ఎవరు మీకు ఎదురు లేరని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమా వెంకట్ రావు, గుత్తా రత్నం, గుత్తా ఓంకార్ మాజీ ఎంపీటీసీ సభ్యులు రొంపిచర్ల శ్యామ్, గుత్తా రమేష్, జంపని ప్రసాద్, ఎంపీటీసీ అభ్యర్థి యాదాల శ్రీను, శేషం ప్రభాకర్,చాప మోహనరావు, నంబూరు వెంకట బాబు, వనపర్తి వెంకటేశ్వరరావు, బండ్ల నరేంద్ర. తాడ పనిని శేషు, బాణావత్ సైదులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *