Breaking News

వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి

దిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. సిలిండర్‌పై కొత్తగా రూ.25.50 పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.834.50 ఉండగా, 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,550గా ఉంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *