Breaking News

శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానకు విరాళాలు అందించిన శివ, షణ్ముఖ కుమార్ లు

తెలుగుతేజం, పెనుగంచిప్రోలు : శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానకు నూజివీడు సమతా నగర్ కు చెందిన ఉప్పు గండ్ల వెంకట శివ కుమార్ షణ్ముఖ కుమార్ అమ్మవారి అన్నదానమునకు రూ14 వేలు మరియు గోసంరక్షణకు రూ 10, 321 ఆలయ అధికారులకు కుమొత్తం కలిపి రూ.24,321/- లు అందించిరు వీరికి ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *