Breaking News

షర్మిలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ మండల మహిళా నాయకురాలు

తెలుగు తేజం, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల మహిళా నాయకురాలు ఈసందర్భంగా వేమా రోజ రమణి, బండారు పల్లి నాగ పుష్పాలీల, గుగులోతు ఇందిరా, మార్తా రజిని, వేల్పుల ప్రశాంతి, పరిటాల దివ్య, జ్యోతి, మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్రెడ్డి ను అక్రమంగా పదహారు నెలలు చెరసాలలో బంధించిన సమయంలో సుమారు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీ అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపిన అపూర్వమైన మహిళామణిగా షర్మిల గౌరవపాత్రురాలు భారతదేశంలో ఏ మహిళా సాధించలేని సాహసోపేత విజయం అది. సోదరుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె చేసిన త్యాగం అనుపమానం. తమ కుటుంబాన్ని ఎన్ని బాధలు పెట్టిన ఎంత వేధించినా పదిమంది ముందు కన్నీరు పెట్టుకోలేదు సానుభూతి కోసం పరితపించలేదు.చిరునవ్వులు చెదరకుండా చంద్రబాబు మరియు కాంగ్రెస్ పార్టీ పై రణభేరి మ్రోగించి వీరసోదరిగా వినుతికెక్కారు సోదరుడు రాష్ట్రాధిపతి అయినా సొంత ప్రయోజనాలకోసం వెంపర్లాడలేదు పదవుల కోసం పాకులాడలేదు రాజశేఖర రెడ్డి అనే పులి కడుపున పుట్టిన చలి పిడుగు శ్రీమతి షర్మిలకు వైసిపి యంపిటిసి అభ్యర్థులు వేమా రోజ రమణి, బండారు పల్లి నాగ పుష్పాలీల గుగులోతు ఇందిరా, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ శ్రీమతి మార్తా రజిని శ్రీనివాసరావు, జెడ్ పి టి సి అభ్యర్థి వేల్పుల ప్రశాంతి, మాజీ కీసర సర్పంచ్ పరిటాల దివ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *