తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మరియు సభ్యులు ఆదివారం పెద్ద ఎత్తున భారీ జన సముహంతో కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి భారీ ఊరేగింపు గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈసందర్భంగా డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు విజయ దుందుభి మోగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మన విజయానికి నాంది అని ప్రతి కుటుంబం ఏదో విధంగా సియం చేపట్టిన పధకాలతో లబ్దిపోందరని కావున ప్రతి ఒక్కరు ధైర్యంగా ఓటు అడగ వచ్చు అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారి కుటుంబ సభ్యులను తెలుసు కుంటు వారికి మీ ద్వారా ప్రభుత్వం పధకాలను అందే విధంగా మీరు కష్టపడలని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆదివారం ఉదయం కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా *మాజీ యంపిటిసి సభ్యులు వేల్పుల శ్రీనివాసరావు సతీమణి వేల్పుల సునీత నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆమె కు డమ్మీ అభ్యర్థిగా కలతోటి సునీత నామినేషన్ దాఖలు చేసారు.
వార్డుల వారీగా అభ్యర్థులు
1వ వార్డు అభ్యర్థిగా గద్దల కళ్యాణి
2వ వార్డు అభ్యర్థిగా గొర్రెపాటి సతీష్
3వ వార్డు అభ్యర్థిగా శేషం సుధా
4వ వార్డు అభ్యర్థిగా మాడుగుల స్వామి
5వ వార్డు అభ్యర్థిగా షేక్ రజీమ్ మాష్టారు
6వ వార్డు అభ్యర్థిగా కందిమళ్ళ శాంత
7వ వార్డు అభ్యర్థిగా వంగా కామేశ్వరి
8వ వార్డు అభ్యర్థిగా వేమా సురేష్ బాబు
9వ వార్డు అభ్యర్థిగా గ్రంధి ఆదిత్య
10వ వార్డు అభ్యర్థిగా షేక్ కరిమున్
11వ వార్డు అభ్యర్థిగా కొండా కృష్ణ వేణీ
12వ వార్డు అభ్యర్థిగా దాసరి పుణ్యవతి
13వ వార్డు అభ్యర్థిగా ఉప్పు వెంకట స్వామి
14వ వార్డు అభ్యర్థిగా కావాటి ఉషారాణి
15వ వార్డు అభ్యర్థిగా ఓర్స్ నరశింహరరావు
16వ వార్డు అభ్యర్థిగా చిన్నంశెట్టి కుమారి
17వ వార్డు అభ్యర్థిగా బుడ్డి హనుమంతురావు
18వ వార్డు అభ్యర్థిగా చట్టి పద్మ
19వ వార్డు అభ్యర్థిగా అమర్లపూడి సురేష్
20వ వార్డు అభ్యర్థిగా బర్రె శంకర రావు లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు నెంబర్లగా నామినేషన్ దాఖలు చేసారు.ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు, సొసైటీ ఛైర్పర్సన్ కాలవ పెద్ద బాబు, సీనియర్ నాయకులు దేవినేని చంద్రశేఖర్, నన్నపనేని నరసింహారావు, వేమా రోజ రమణి, మాడుగుల మధు, అమర్లపూడి బిక్షాలు (యెహన్) గుగులోత్ శివనాయక్, బండారు పల్లి శబరి, పెద్దమళ్ళ భద్రయ్య, శేషం మధు, మాడుగుల శంకర్, మాడుగుల ఆంజనేయులు, గొర్రెపాటి శ్యామ్, అమర్లపూడి వెంకట్రావు,మేకల బాబు, తంగిరాల సుజిని, మాజీ సర్పంచ్ దేవిరెడ్డి కుమారి, దేవిరెడ్డి శ్రీనివాసరావు 324, మంగినేని శ్రీనివాసరావు, దేవిరెడ్డి శ్రీనివాసరావు దేవిరెడ్డి విఘ్నేశ్వరరావు,దేవిరెడ్డి లక్ష్మీ నారాయణ, గ్రంధి ప్రసాద్, పొన్నపల్లి శ్రీనివాసరావు, బుడ్డి అనీల్, బడేటి మల్లీశ్వరావు యర్రంశెట్టి బాలయ్య వేముల గోపి కావాటి ఆదినారాయణ ఒంటిపులి ప్రసాద్ సుబ్రహ్మణ్యం అనుమెలు గోపి దాసరి రాంబాబు మురిమురి పాండు నారిశెట్టి శ్రీనివాసరావు దేవరకొండ గురవయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.