తెలుగు తేజం, నందిగామ : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నందిగామ లో గత ఎనిమిది సంవత్సరాలుగా పంచాయతీరాజ్ ఏఈ గా సేవలందిస్తున్ననందమూరి శివరామకృష్ణ మరోసారి కలెక్టర్ ఇంతియాజ్ చేతుల మీదుగా పురస్కార ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమం లొ ఎస్ పి రవీంద్ర బాబు, జాయింట్ కలెక్టర్ డా. మాధవిలత ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.