కోరుట్ల లో ఉచిత వైద్య శిబిరం

పాల్గొన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్

తెలుగుతేజం, ప్రత్యేక ప్రతినిధి:

కోరుట్లలో వైద్య శిబిరంలో టైగర్ అలీ నవాబ్… వివరాలకు వెళ్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లా కోరుట్లలో కోటినవదుర్గ లయన్స్ క్లబ్ మరియు మెడికవర్ ఆసుపత్రి కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత విద్యాశిబిరం ఏర్పాటు చేశారు.. కోరుట్ల పట్టణంలోని హాజీపుర సి నారే కళ భవన్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేపట్టారు ఇందులో దాదాపు 400 మందికి బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చారు… ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్… కొట్టినవదుర్గ అధ్యక్షురాలు ఆడెపు కమల మాట్లాడుతూ ఇట్టి వైద్య శిబిరం లో కార్యదర్శి కనపర్తి రమ కోశాధికారి వనపర్తి రమ్య జెడ్ సి చాప వందన డీసి గుంటుక కవిత ఏలిమేలి ఉషాకిరణ్ గుంటుక ప్రకాష్ ఆడెపు మధు కనపర్తి రమేష్ వనపర్తి చంద్రం వారితోపాటు నేషనల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ పాల్గొన్నారు… మరియు నిఖిల్ ,రాజశేఖర్ , కిరణ్ ,మీర్జా ,బేగ్ మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *