Breaking News

అక్రమ మద్యంపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ మెరుపు దాడులు.

తెలుగు తేజం, కంచికచర్ల : అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు పరిటాల నుండి గనిఆత్కూరు వెళ్ళు వాహనములు తనిఖీ చేయగా ఒక వ్యక్తి వద్ద 95 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని కంచికచర్ల పోలీస్ స్టేషన్ తరలించారు ఈ దాడుల్లో భాగంగా ఎస్ సి బి ఎస్ ఐ తిరుమల రావు కానిస్టేబుల్ వస్ రామ్ పాల్గొన్నారు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంగనాథ్ తెలిపారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *