Breaking News

అవార్డుల కొండ’ సేవలను అభినందించిన సామినేని ఉదయభాను

తెలుగుతేజం,జగ్గయ్యపేట : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చారుగుండ్ల వెంకట లక్ష్మినారాయణ “ఏ కె తెలుగు మీడియా ముంబాయి” వారిచే ‘శ్రమ యోధ’ ప్రశంసా పత్రం మరియు ఉత్తమ సేవ పురస్కారం ఎంపిక చేసి నారు. ఈ అవార్డు ప్రశంసా పత్రమును జగ్గయ్యపేట శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ గౌరవనీయులు సామినేని ఉదయభాను చేతుల మీదు గా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చారు గుండ్ల వెంకట లక్ష్మి నారాయణకు అందజేసి వారిని శాలువాతో ఘనంగా సత్కరించి మిఠాయిలను తినిపించినారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ చారుగుండ్ల వెంకట లక్ష్మీనారాయణకు కోవిడ్ 19 అవార్డు ముంబై నుంచి ఏ కె తెలుగు వీడియో అధ్యక్షులు కంటే అశోక్ కుమార్ నియామకం చేయటం పట్ల హర్షం వ్యక్తం చేసారు. సుమారు సేవా కార్యక్రమంలో భాగంగా 18 అవార్డులు అందుకోవడం ఒక గొప్ప విశేషమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర రాష్ట్ర వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్ కొత్త పురుషోత్తం నోముల శివ అమరజీవి పొట్టి శ్రీరాములు సేవాసమితి సెక్రెటరీ కొత్త సురేష్ కుమార్ రాజశేఖర్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర సేవా సమితి చైర్మన్ సన్నీ రామారావు, ఆర్యవైశ్య ప్రముఖులు వైయస్సార్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *