Breaking News

వెంకట మల్లికార్జున ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చారుగుండ్ల

తెలుగుతేజం, జగ్గయ్యపేట : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మరియు జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చారుగుండ్ల వెంకట లక్ష్మి నారాయణ స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సోదరుడు కీర్తిశేషులు సామినేని వెంకట మల్లికార్జున ప్రసాద్ వర్ధంతిసందర్భముగా వెంకట మల్లికార్జున ప్రసాద్ చిత్రపటం మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ చారు గుండ్ల వెంకట లక్ష్మి నారాయణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు.

About The Author

Related posts