Breaking News

కొటికలపూడిలో సర్పంచ్ రెంటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

తెలుగు తేజం, కొటికలపూడి : కొటికలపూడిలో సర్పంచ్ రెంటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలను సత్కరించారు. కార్యక్రమానికి పలువురు మహిళలు హాజరై హర్షం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *