Breaking News

కొత్తపేట గ్రామ సర్పంచి అభ్యర్థిగా పత్తిపాటి లక్ష్మి సునీత నామినేషన్

తెలుగు తేజం, కొత్తపేట : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పత్తిపాటి లక్ష్మి సునీత భారీ జన సముహంతో ఊరేగింపు గా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు అబ్బూరి వెంకట శివ నాగ మల్లేశ్వర రావు మాజీ సర్పంచ్ ముప్పాళ్ల నాగేశ్వరరావు , పత్తి పాటి నరసింహారావు గ్రామ కన్వీనర్ పొదిలి రవి కుమార్ గుదే అప్పారావు ముప్పాళ్ళ అప్పారావు నున్న సత్యనారాయణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *