Breaking News

పరిటాల జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం

తెలుగు తేజం, కంచికచర్ల : విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే కారు ఫ్లైఓవర్ పై వెళ్లే ప్రయత్నంలో భాగంగా భారీగా మంచు కురవడం వల్ల ఫ్లైఓవర్ ఎక్కే మార్గం వద్ద డివైడర్ను ఏర్పాటుచేసిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ విషయం గమనించని కారు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొన్న ఘటన ఈ ఘటనలో కారులో ప్రయాణించే వారికి స్వల్ప గాయాలు కారులో ఉన్న వారందరూ దిగి ప్రక్క కు నిలబడిన తరువాత ఇదే కారుని తెలంగాణ రాష్ట్రానికి చెందిన గరుడ బస్సు ఢీకొని ఘటన ఈ ఘటనలో రెండు వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని పరిశీలిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *