Breaking News

గ్రామ ప్రజలకు మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు కృతజ్ఞతలు

తెలుగు తేజం, మైలవరం : ఐదు దశాబ్దాల నుంచి మా కుటుంబాన్ని అదరిస్తూ మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తూ మాకు అండగా నిలుస్తున్న ఐతవరం గ్రామ ప్రజలకు మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు , మాజీ హోంశాఖ మంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావు ఆశీస్సులు తీసుకున్న అనంతరం వార్డు మెంబర్ లు గ్రామ పార్టీ నాయకులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి నాయిడు ఉదయలక్ష్మీ వార్డు మెంబర్ లు నామినేషన్ దాఖలు చేశారు. పండుగ వాతావరణం లా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *