Breaking News

టిడిపి పార్టీ సర్పంచ్ అభ్యర్థినిగా తంగిరాల రమ్య నామినేషన్

తెలుగు తేజం, నందిగామ : కృష్ణ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థినిగా తంగిరాల రమ్య పరిటాల గ్రామంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు.భారీ ర్యాలీగా పాల్గొన్న టిడిపి నాయకులు కార్యకర్తలు సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ పరిటాల గ్రామంలో తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని తేలిపారు.సర్పంచ్ అభ్యర్థితో పాటు 14మంది వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి అందించారు౦ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తంగిరాల పద్మావతి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాగంటి పుల్లారావు, మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *