Breaking News

చిరంజీవి ఉద్దంటి ఉజ్వల సాయి కి కళాంజరిబిరుదు ప్రదానం

విజయవాడ : మహతి ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు ఉదయం బృందావన చంద్రోదయం శ్రీకృష్ణుని సంగీతం నిత్య నీరాజనం కార్యక్రమం హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభ నందు చిరంజీవి ఉద్దంటి ఉజ్వల సాయి కి కళాంజలి బిరుదు విధానం చేసినారు ఆమె విజయవాడ శ్రీ నటరాజ నాట్యమండలి శ్రీమతి సాయి చంద్రిక ఆధ్వర్యంలో శిక్షణ పొందుతూ ఉంది చిరంజీవి ఉద్దంటి ఉజ్జల సాయి ఇప్పటివరకు కేదార్నాథ్, బద్రీనాథ్, తిరుపతి, శ్రీశైలం, షిరిడి, ద్వారకాతిరుమల, చిదంబరం, రామేశ్వరం,అనేక దేవస్థానాలలో ముఖ్య ప్రదర్శనలు చేసినది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *