Breaking News

జగనన్న పుట్టినరోజు పండుగ

తెలుగు తేజం, రాష్ట్రంలో రెండు రోజుల ముందు జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి దేశంలో మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంతో దగ్గరగా, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, కుల మత బేధాలు లేకుండా అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తూ కరోనా టైంలో దేశంలో అందరికన్నా కరోనా ను కట్టడి చేయడంలో విజయం సాధించారు. రాష్ట్రంలో అప్పుడే పుట్టిన చిన్న పిల్లల నుంచి 70 సంవత్సరాల అవ్వ తాత ల వరకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి ఇంత పేరు సంపాదించుకున్న మా అన్న పులివెందుల పులి పుట్టిన రోజులు రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది కంచికచర్ల మండలం కీసర గ్రామంలో రెండు రోజుల ముందు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *