Breaking News

జగ్గయ్యపేట భారతీయ జనతాపార్టీ ఆధ్వరంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

తెలుగు తేజం, జగ్గయ్యపేట జగ్గయ్యపేట మండల పరిధిలోని గ్రామీణ మరియు పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించినట్లు ఆ పార్టీ శ్రేణులు తెలియజేశారు జగ్గయ్యపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు రాజకీయ ప్రముఖులు మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి అందించిన సేవలు గురించి కొనియాడారు జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంటరీ రూరల్ కన్వీనర్ శ్రీకాంత్ పట్టణ అధ్యక్షులు వంగవీటి రంగా రావు రూరల్ కన్వీనర్ కిషోర్ బాబు మేడూరు వెంకటేశ్వరరావు శ్రీకృష్ణ ధనుంజయ వర్మ జగన్మోహన్ పెనుకొండ రామకృష్ణ, మస్తాన్ రంగారావు, నరసింహారావు, వేద సుబ్రమణ్యం దండు సుబ్బరాజు నెమలి నరేష్ చంటి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *