Breaking News

ప్రభుత్వ నిషేదిత గుట్కా స్వాధీనం

తెలుగు తేజం, జగ్గయ్యపేట : అధికారుల ఉత్తర్వుల మేరకు చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని జయంతిపురం, బలుసుపాడు, ముక్త్యాల మరియు షేర్ మహమ్మద్ పేట గ్రామాలలో చిల్లకల్లు SI లు వాసా వెంకటేశ్వర రావు, G మహా లక్ష్ముడు మరియు స్టేషన్ సిబ్బంది ఆదివారం దాడులు జరిపారు. ప్రభుత్వం నిషేధించిన మరియు ప్రజల ఆరోగ్యానికి హానికలిగించే గుట్కా, ఖైనీ లను స్వాధీనం చేసుకుని 5గురు వ్యక్తులను వారి వద్ద నుండి రు. 6,830/- విలువగల సరుకు ను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *