Breaking News

నిషేదిత గుట్కా స్వాధీనం

తెలుగు తేజం, మచిలీపట్టణం : ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నపొగాకు ఉత్పత్తులు అయినా గుట్కా వ్యాపారాలు చేస్తున్న చేసే వారికి సహకరించిన అలాంటి వారిని చట్టప్రకారం శిక్ష విధిస్తూ అవసరం మేరకు పిడియాక్ట్ లను అమలు పరుస్తున్నారు జిల్లా పోలీసు యంత్రాంగం అందులో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా ఎస్ పి రవీంద్ర బాబు ఆదేశాల మేరకు బందరు డిఎస్పి ఎం రమేష్ రెడ్డి ఉత్తర్వుల మేరకు పెనుగుదురు సిఐ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ సి డి రాంబాబు మరియు ఇనకుదురు పోలీస్ స్టేషన్ సిబ్బంది తో ఇనకుదురు పీఎస్ పరిధిలోగల గొడుగు పేట లో నవాబ్ కాంప్లెక్స్ యొక్క షాప్ నెంబర్ 5 యొక్క వరండాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్దేశించిన నిషేధించిన వివిధ కంపెనీలకు చెందిన లక్షా రూ 1,31,295/- ల విలువగల గుట్కా ప్యాకెట్లను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి పోలీస్ కిరణ్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *