Breaking News

ప్రకాశం బ్యారేజీలో దూకిన యువతి

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ యువతి కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. యువతిని రక్షించేందకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. దాదాపు గంట నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. లభించిన టికెట్‌ ఆధారంగా ఆ యువతి ఆటో నగర్‌ నుంచి సిటీ బస్సులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే యువతికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *