Breaking News

మానవత్వాన్ని చాటిన పోలీస్ కానిస్టేబుల్ ఎస్. దేవేందర్

తెలుగు తేజం , నందిగామ ; నందిగామ పట్టణానికి చెందిన తేలుకుంట్ల జనార్దన్ రావు వ్యాపారం(హోటల్) నిమిత్తం పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు కు వెళ్తుండగా మార్గమధ్యంలో(ముండ్లపాడు ఫ్లైఓవర్) వద్ద అతను ప్రయాణిస్తున్న టువంటి ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి గాయాలవగా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ (రైటర్) గా పని చేస్తున్న ఎస్. దేవేందర్ డ్యూటీ నిమిత్తం నందిగామ పట్టణం నుండి చిల్లకల్లు వస్తుండగా ఈ ప్రమాదం విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతృడకు సహాయక చర్యలు చేపట్టి దగ్గరుండి అంబులెన్స్లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *