Breaking News

మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ నాగమణి ని అభినందించిన : మట్టా ఇంటర్నేషనల్ అధ్యక్షులు.

గుడివాడ.: గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ మట్టా నాగమణి విక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన మట్టా ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ మట్టా ప్రభాత్ కుమార్, అరుంధతియ భందు సేవా మండలి రాష్ట్ర అధ్యక్షులు మట్టా వర సాయి ప్రసాద్, మట్టా ఇంటర్నేషనల్ కృష్ణా జిల్లా అధ్యక్షులు మట్టా అనిల్ కుమార్ లు గుడివాడలో తన కార్యలయం లో ఘనంగా సన్మానించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *