Breaking News

అక్రమ గుట్కా స్వాధీనం

తెలుగు తేజం, కంచికచర్ల : కృష్ణాజిల్లా కంచికచర్ల నిషేధిత గుట్కా రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి రూ. 53,500 /- విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న సీఐ సతీష్ మరియు కంచికచర్ల ఎస్ ఐ రంగనాథ్ పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *