Breaking News

హడలెత్తిసున్న గొల్లపూడి బైపాస్ రోడ్డు

తెలుగు తేజం, విజయవాడ : గొల్లపూడి మైలురాయి సెంటర్ నుంచి సితార వెళ్లే గొల్లపూడి బైపాస్ రోడ్డు మొత్తం అద్వానంగా ఉంది. నిత్యం అనేక వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. రోడ్డు సరిగాలేని కారణంగా వాహన చోదకులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. దయచేసి రోడ్లు మరమత్తు చేయాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *