Breaking News

గన్నవరం ట్రాఫిక్ నూతన ఇన్ స్పెక్టర్ గా “వెలుగుల సుభాకర్”

తెలుగుతేజం, గన్నవరం ప్రతినిధి:
గన్నవరం ట్రాఫిక్ నూతన ఇన్ స్పెక్టర్ గా వెలుగుల సుభాకర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు, ఆయనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు,. గన్నవరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సుభాకర్. తెలిపారు,

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *