పేకాట శిబిరం పై దాడి.

అదుపులో ఆరుగురు వ్యక్తులు… 8 బైకులు స్వాధీనం..

కంచికచర్ల ఫిబ్రవరి19 (తెలుగు తేజం) మండల కేంద్రమైన కంచికచర్ల పరిధిలోనిమొగులూరు గ్రామ శివరున గురువారం సుబాబుల్ తోటలో పేకాట ఆడుతున్న 6 గురు వ్యక్తులను కంచికచర్ల SI 2 నాని నరేంద్ర తన సిబ్బంది తో కలిసి పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని వారి వద్ద నుంచి 6,150 రూపాయలు నగదు మరియు 8 బైక్ లను స్వాధీన పరుచుకొని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *